ఇటీవలే తాను హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు డబ్ల్యుహెచ్వో డైరెక్టర్ ప్రకటించారు. స్నేహితుడు కరోనా వైరస్ బారిన పడిన కారణంగానే హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు.