దుబ్బాక ఉప ఎన్నికల్లో చాలాసార్లు రఘునందన్ రావు కు సంబంధించిన డబ్బులు పట్టుబడ్డాయి ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిని వెంటనే ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయాలి అంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది కాంగ్రెస్ పార్టీ.