భోపాల్ లో ఒక ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ కి మేనేజర్ గా పని చేస్తున్న ఒక మహిళను బాలాజీ అనే ఒక వ్యక్తి ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లోబరుచుకున్నాడు. కానీ ఆరు సంవత్సరాల పాటు శారీరకంగా వాడుకొని చివరికి పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పాడు. దీంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసిన బాధితురాలు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.