చంద్రబాబు ఎంత నలభై ఏళ్ళు రాజకీయంలో ఉన్నా అయన కూడా కార్యకర్తలు, టీడీపీ నేతలు వేసే పొగడ్తలకు పడుతుంటారు.దాంతో తనను పొగిడిన వారిని ఏం చేసినా చంద్రబాబు అనేవారు కాదు. దాంతో టీడీపీ లో అవినీతి ఎక్కువైపోయింది అంటారు.. అయితే ఈ అలవాటే చంద్రబాబు కొంప ముంచింది ఆని చెప్పొచ్చు. ఎంతో కష్ట్రపడి జగన్ నియోజకవర్గాల్లో అభ్యర్థి ని తయారు చేసి ఎంపిక చేసి గెలుపొందేలా చేయడం తీరా గెలిచాక జగన్ నుంచి ఆ అభ్యర్థులను మాయమాటలు చెప్పి చంద్రబాబు బుట్టలో వేసుకుని తన పార్టీ లో చేర్చుకోవడం.. వారు వచ్చాక చంద్రబాబు పొగడ్తల వీక్ నెస్ ను గమనించి చంద్రబాబు ను అందలాన్ని ఎక్కించడం తమకు కావాల్సిన పనులు చేసుకోవడం..