రాంచిలోని ఓ స్వీట్ షాపు నిర్వాహకుడు కమల్ అగర్వాల్ దీపావళి పండుగ కోసం ప్రత్యేక స్వీట్లను తయారు చేయించాడు. తీపి తినేవారికి రోగనిరోధక శక్తిని అందించే రసగుల్లాలను పండుగ వేళ ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నాడు.