కరోనా వైరస్ కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఒక కుటుంబం చివరికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన అసోంలో వెలుగులోకి వచ్చింది.