విద్యార్థులకు భోజనాలు వడ్డించిన మహిళకు గతంలో పరీక్షలు చేసుకున్న రిపోర్టు లో పాజిటివ్ రావడంతో స్కూల్ సిబ్బంది విద్యార్థులు అందరిలో ఆందోళన నెలకొంది.