కివీ పండ్ల గురించి కొంత మందికే తెలుసు. అయితే మన దేశంలో కివీ పండ్ల సపోటా పండ్లతో పోలుస్తుంటారు. కానీ ఈ రెండు పండ్ల రుచి మాత్రం వేరుగా ఉంటుంది. ఇక మన దేశంలో కివీ ఫ్రూట్కి ఇప్పుడు ఇండియా భారీ మార్కెట్ అయిపోయింది.