టిఆర్ఎస్ కార్యకర్త కేసీఆర్ బొమ్మ తన గుండెపైన పచ్చబొట్టు వహించడంతో ఇలాంటి పనులు చేయకూడదు సూచించారు కేటీఆర్.