క్షణికావేశంలో భర్త భార్యను కర్రతో కొట్టడంతో చివరికి భార్య మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.