వాలెట్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి నగదు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు విధించే చార్జీలను తొలగిస్తున్నట్లు ఇటీవల పేటీఎం నిర్ణయం తీసుకుని అందరికీ శుభ వార్త చెప్పింది.