ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారు అంటూ ఆరోపించారు మంత్రి హరీష్ రావు.