దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మాస్క్ ఉంటేనే ఓటర్లను అనుమతిస్తూ నిబంధన విధించారు అధికారులు.