అస్సాం లో విషాదం.. ప్రాణం తీసిన ఈఎంఐ.. చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక కుటుంబం మొత్తం ఆత్మ హత్య చేసుకున్నారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. ఈ మరణాల పై అనుమానాలు రావడంతో కేసును లోతుగా విచారించాలని పోలీసులను బందువులు కోరారు..