కరోనా వైరస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదట వ్యాక్సిన్ వైద్య సిబ్బందికి ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించగా కొంతమంది వైద్యులు మాత్రం వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావడం లేదట.