ఇటీవలె పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ప్రపంచ దేశాలలో కంటే తమ దేశంలో ప్రజలకు భావప్రకటన హక్కు ఎక్కువగా ఉంటుంది అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది అని విశ్లేషకులు అంటున్నారు.