కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు శుభవార్తను అందించింది. బ్యాంకు వినియోగదారులకు ఊరట కలిగే కీలక నిర్ణయాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పీఎస్ బీ సర్వీస్ చార్జీలను పెంచాయనే వార్తను కొట్టేస్తూ... కస్టమర్లకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంది.