తన ప్రేమకు అడ్డువస్తున్నాడనే కారణంతో ప్రేయసి సోదరుడిని హతమార్చాడో యూట్యూబర్. స్నేహితులతో కలిసి తన ప్రణాళికను అమలు చేసే క్రమంలో పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది.