తెలంగాణ ప్రభుత్వం గిరిజన యువతకు ఉపాధి కల్పించే విధంగా సబ్సిడీపై నాలుగు చక్రాల వాహనాలు అందించేందుకు నిర్ణయించింది.