ఉద్యోగం కోసం ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నట్లుగా అందరినీ నమ్మించి చివరకి స్థానికులు సమాచారం అందించడంతో అసలు విషయం బయట పడిన ఘటన హైదరాబాద్లోని ఫరూక్ నగర్ లో వెలుగులోకి వచ్చింది.