ప్రస్తుతం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులను కనిపెట్టేందుకు 130 జంక్షన్లలో పదివేలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.