త్వరలో నిరుద్యోగ భృతి అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అని ఇటీవలే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.