భార్యపై అనుమానం పెంచుకున్న భర్త చివరికి భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేయాలని ప్రయత్నించిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.