మీకు పెళ్లి కాలేదా? అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టినట్లే..యుపిఎస్సి లో ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసారు. అందులో పెళ్లి కాకుండా ఉండాలి అని వెల్లడించారు. సీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించిన పోస్టులలో ఈ అంశాన్ని చేర్చారు..345 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. నేవీ, మిలటరీ, ఎయిర్ ఫోర్స్ లలోనీ పలు పోస్ట్ లకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసారు. డిగ్రీ పూర్తి చేసి , 25 ఏళ్ల లోపు అవివాహిత యువతులు నవంబర్ 15 లోపు భర్తీ చేసుకోవచ్చు.. పరీక్షా ఫీజు 250 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ వాళ్లకు ఉచితం.. పెళ్లి కాకుంటే ఉద్యోగం అనేది చర్చలకు దారితీసింది