దీపావళి సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్ ప్రాంతంలోని బాణసంచా కంపెనీ లో భారీగా పేలుడు సంభవించి నలుగురు సజీవ దహనమయ్యారు.