ధర్మల ప్లాంట్ లో బొగ్గు మండిన అనంతరం వృధా గా పోయే బూడిద తో రోడ్లు భవనాలు నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం పరిశోధనలు చేసి విజయం సాధించింది.