ఫ్రాన్స్ నుంచి మరో మూడు రఫెల్ యుద్ధ విమానాలు నేడు భారత అమ్ములపొదిలో చేరేందుకు బయలుదేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.