భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే పలు మిస్సైల్ ని ప్రయోగ నిర్వహించిన ఇటీవలే బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్డ్ వర్షన్ కి కూడా ప్రయోగాలు చేసింది.