బెజవాడ రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే ఉంటాయి. ఇక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగానే నడుస్తోంది. అయితే ఇక్కడ ఉన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ని టీడీపీ నేతలు టార్గెట్ చేసుకునే రాజకీయం చేస్తున్నారు. ఆయనపై ఏదొరకంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక మంత్రిని టార్గెట్ చేసుకునే జనసేన నేత పోతిన మహేష్ కూడా రాజకీయం నడుపుతున్నట్లు కనబడుతోంది.