పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్వే ఉద్యోగి తన భార్య, నాలుగేళ్ల కొడుకుతో సహా ఆత్మహత్యకు చేసుకున్నారు. ఈ ఘటనలో దంపతులతో పాటు నాలుగేండ్ల కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.