తన యజమాని ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో చిట్టిపొట్టి మాటలతో తన యజమానిని నిద్రలేపి చివరికి అప్రమత్తం చేసి ప్రాణాలు కాపాడింది రామచిలుక.