ఇటీవలే శ్రీవారి మెట్టు మార్గంలో అనుమతిస్తూ భక్తులకు శుభవార్త చెప్పిన టిటిడి బోర్డు ఆతర్వాత అలిపిరి మార్గంలో భక్తులు అనుమతి సమయాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.