ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వరుసగా స్కూళ్లలో కరోనా వైరస్ కేసులు బయట పడుతున్న నేపథ్యంలో తమ పిల్లలను పాఠశాలకు పంపాలంటేనే భయపడిపోతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.