లోన్ తీసుకొని సక్రమంగా కడుతూ మారటోరియం పొందిన కస్టమర్లకు చక్ర వడ్డీ మాఫీ చేస్తూ అకౌంట్లో జమ చేసేందుకు ఆర్బీఐ నిర్ణయించింది.