పాఠశాలల్లో కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తే వెంటనే వారిని ఐసొలేట్ చేస్తున్నాము అంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.