కరోనా వైరస్ బారిన పడిన మహిళ ఏకంగా ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్లకు జన్మనిచ్చిన ఘటన నిజాంబాద్ లో వెలుగులోకి వచ్చింది.