సంగారెడ్డి జిల్లాలో ఇటీవలే కలకలం సృష్టించిన మహిళ అదృశ్యం కేసు విషాదాంతమైంది రేకుల షెడ్డులో శవంగా కనిపించింది సదరు మహిళ.