పాకిస్తాన్ పై భారత ఎప్పుడు దాడి చేస్తుందో అన్న టెన్షన్ మొదలైన నేపథ్యంలో సరిహద్దుల్లో ఎఫ్ 16 యుద్ధ విమానాలతో పహారా కాస్తున్నది.