ఆహార ధాన్యాలు చక్కెర లాంటి పదార్థాలను ఇకనుంచి గోనెసంచుల లోనే ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.