అతడికి 78.. ఆమెకు 17 ఏళ్లు.. ఇద్దరి పెళ్లి దూమ్ ధామ్‌గా జరిగింది. పెళ్లి జరిగి 22 రోజులు గడిచాయో లేదో.. ఆ తాత ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.