హర్యానాలో గడిచిన మూడు రోజులోనే 20మంది చనిపోయారు. అయితే వారి మరణాలకు గల కారణాలు ఎవరికీ అర్ధం కావడం లేదు. మరి వీళ్లనెవరూ చంపింది లేదు.. ఆత్మహత్యా చేసుకోలేదు. ఎవరికీ ప్రమాదాలు జరగడం లేదు. ఇలా హర్యానాలో అంతుచిక్కని విధంగా మరణాలు సంభవిస్తున్నాయి.