రైల్లో ప్రయాణిస్తున్న మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఫిర్యాదు చేయడానికి 182 టోల్ ఫ్రీ నెంబర్ను దక్షిణ మధ్య రైల్వే శాఖ అందుబాటులో ఉంచింది.