సాదా బైనామాలు క్రమబద్దీకరణకు ఇదే చివరి అవకాశమని ఈనెల 10లోపు అందరూ మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు.