ఇటీవలే మద్యం మత్తులో ఓ వ్యక్తి భూమ్మీద పాముల పాకుతూ ఆతర్వాత టెంట్ పై పాకుతూ నాగిని డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.