తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏకంగా 200 మంది కిడ్నాప్‌కు గురి కావడం ఆందోళన కలిగిస్తుంది అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.