వాట్సప్ వినియోగదారులకు త్వరలోనే యూపీఐ పేమెంట్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ కసరత్తులు చేస్తోంది.