నాలుగు గోడల మధ్య అవమానిస్తే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లో కి రాదు అని ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.