తెలంగాణలో నమోదు అవుతున్న మిస్సింగ్ కేసుల పై ఫైర్ అయిన విజయశాంతి..ఇలాంటి ఘటనలు జరగక ముందు చర్యలు తీసుకోవడం మేలు.. అలా కాదని నెత్తిమీదకు వచ్చినప్పుడు ఏదో ఒక ఎన్కౌంటర్ చేసి చేతులు దులుపుకునే పరిస్థితి తెచ్చుకోవడం ఈ సర్కారు విధానంగా మారింది.తెలంగాణ సర్కారు ఇప్పటికైనా ఈ మిస్సింగ్ కేసులను సీరియస్గా తీసుకుని, కేసు నమోదైన వెంటనే పోలీస్ శాఖ స్పందించేలా ఒక వ్యవస్థను రూపొందించాలి.. అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది..