ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశం దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హర్యానా ప్రభుత్వం అదే బాటలో నడిచింది. కీలక నిర్ణయం తీసుకుంది.