ఉల్లిపాయల బండితో వచ్చి తాళం ఉన్న ఇళ్లల్లో చోరీకి పాల్పడుతున్న మహిళలను ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.